తాండూరు మున్సిపల్ ఓటర్ల లెక్క ఇదే..!

తాండూరు మున్సిపల్ ఓటర్ల లెక్క ఇదే..! – 77,110 మందితో ముసాయిదా జాబితా విడుదల – మహిళలు, పురుషుల వివరాలతో ప్రదర్శన – కార్యాలయంలో ఎన్నికల కోలాహలం తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని ఓటర్ల లెక్కను అధికారులు ప్రకటించారు. శుక్రవారం కార్యాలయంలో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు సంబంధించిన ఓటర్ల వివరాలను వార్డుల వారిగా ప్రదర్శించారు. పట్టణంలోని 36వార్డులకు సంబంధించి 77 వేల 110 … Continue reading తాండూరు మున్సిపల్ ఓటర్ల లెక్క ఇదే..!