ఒకే వార్డులో మూడు వార్డుల ఓటర్లు..!
ఒకే వార్డులో మూడు వార్డుల ఓటర్లు..! – ముసాయిదా జాబితాలో వెలుగులోకి – సుమారు 445 మంది ఓటర్లపై అభ్యంతరం – మున్సిపల్ అధికారులకు యువనాయకుడి ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా విడుదల చేసిన ముసాయిదా జాబితాతో హడావుడి మొదలైంది. అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో తప్పులు, చేర్పులు పరిశీలనలో ఆశావాహులు నిమగ్నమయ్యారు. ఈ పరిణామాలతో ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు మొదలవుతున్నాయి. తాండూరు పట్టణంలోని … Continue reading ఒకే వార్డులో మూడు వార్డుల ఓటర్లు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed