గందరగోళంగా ముసాయిదా జాబితా..!

గందరగోళంగా ముసాయిదా జాబితా..! – ఒకే వార్డులో ఇతర వార్డుల ఓటర్లు – సాయిపూర్ జాబితాను సవరించాలి – బీజేపీ యువనాయకులు కుర్వ జగదీష్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల ఓటర్ల ముసాయిదా జాబితా గందరగోళంగా ఉందని బీజేపీ యువనాయకులు కుర్వ జగదీష్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సాయిపూర్ ప్రాంతానికి సంబంధించిన ఓటర్ల జాబితా పూర్తిగా గందరగోళంగా మారిందని అన్నారు. … Continue reading గందరగోళంగా ముసాయిదా జాబితా..!