రానున్నది మహిళల స్వరాజ్యమే..!

రానున్నది మహిళల స్వరాజ్యమే..! – సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో రాజకీయాల్లో రాణించాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే రోజుల్లో మహిళల స్వరాజ్యం సాధించడం ఖాయమని, సావిత్రిబాయి పూలే స్పూర్తితో మహిళలు రాజకీయ రంగంలో రాణించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో సావిత్రి బాయి పూలే జయంతిని ఘనంగా … Continue reading రానున్నది మహిళల స్వరాజ్యమే..!