రేపు బీసీ సర్పంచులకు సన్మానం

రేపు బీసీ సర్పంచులకు సన్మానం – బీసీ సంఘం ఆధ్వర్యంలో పార్టీకతీతంగా నిర్వహణ – జయప్రదం చేయాలని సంఘం నాయకుల విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీసీ సర్పంచులకు రేపు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు బీసీ సంఘం నాయకులు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను పార్టీలకతీతంగా సత్కరించడం జరుగుతుందని చెప్పారు. ఆదివారం తాండూరు పట్టణం మంతటి పాండయ్య కళ్యాణ మండపంలో సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు … Continue reading రేపు బీసీ సర్పంచులకు సన్మానం