రిజర్వేషన్‌లపై టెన్షన్..! – ఏ వార్డుకు ఏది వస్తోందో..? – ఓటర్ల తారుమారుతో ఆశావాహుల్లో గుబులు – ఆబ్జెక్షన్స్‌పై అధికారుల స్పందన సస్పెన్స్ – అభ్యంతరాలకు నేడే లాస్ట్ చాన్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో పుర సమరం వేడెక్కుతోంది. ఎన్నికల సందర్భంగా పోటీకి సై అంటూ ఆశావాహులు రంకెలేస్తున్నారు. కాని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితా వారిని టెన్షన్ పెడుతోంది. జాబితాలో ప్రకటించిన వార్డుల్లో ఓటర్లు జనాలకు మించి … Continue reading రిజర్వేషన్‌లపై టెన్షన్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed