ఓటరు జాబితాలో అక్రమాలు..!

ఓటరు జాబితాలో అక్రమాలు..! – చనిపోయిన, కొత్త ఓటర్ల నమోదులో నిజాలు తేల్చండి – అవకతవకలు సరి చేశాకే మున్సిపల్ ఎన్నికలు జరపాలి – తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకుల డిమాండ్ – మున్సిపల్ ముసాయిదా జాబితాపై తీవ్ర అభ్యంతరం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు అన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో నాయకులు శ్రీనివాస్ … Continue reading ఓటరు జాబితాలో అక్రమాలు..!