రైలు నుంచి జారి పడిన యువకుడు

రైలు నుంచి జారి పడిన యువకుడు – చికిత్స పొందుతూ మృతి – అంతారం గ్రామంలో విషాదం తాండూరు, దర్శిని ప్రతినిధి: రైలు నుంచి జారిపడిన వయకుడు తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. బయట కుటుంబంలో తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన మహేష్ ఓ కాంట్రాక్టర్ దగ్గర విద్యుత్ పననులు చేస్తున్నాడు. సోమవారం ఉదయం వికారాబాద్ నుంచి తాండూరు వైపు రైల్లో … Continue reading రైలు నుంచి జారి పడిన యువకుడు