ముసాయిదా చర్చ.. రసా భసా..!

ముసాయిదా చర్చ.. రసా భసా..! – వార్డుల హద్దుల దాటిన ఓటర్ల నమోదు పట్ల ఆగ్రహం – మున్సిపల్ అధికారులను నిలదీసిన పార్టీల నేతలు – అభ్యంతరాలను పరిష్కరించాలని ఫిర్యాదులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాపై నిర్వహించిన సమావేశం రసాభసాగా కొనసాగింది. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ యాదగిరి ఆధ్వర్యంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీజేఎస్, … Continue reading ముసాయిదా చర్చ.. రసా భసా..!