సైన్స్ ఫేయిర్లో అదరగొట్టిన కేవీసీఎస్
సైన్స్ ఫేయిర్లో అదరగొట్టిన కేవీసీఎస్ – పాఠశాల విద్యార్థినికి జిల్లా స్థాయి ఫస్ట్ ప్రైజ్ – అభినందించిన ప్రిన్సిపల్, యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేయిర్లో తాండూరుకు చెందిన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ (కేవీసీఎస్) విద్యార్థిని మనస్వీ ఆదరగొట్టింది. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి జిల్లా స్థాయి మొదటి బహుమతిని సాధించింది. మంగళవారం పరిగిలో వికారాబాద్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాఠశాలకు … Continue reading సైన్స్ ఫేయిర్లో అదరగొట్టిన కేవీసీఎస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed