మళ్లీ.. ఆరు గ్యారెంటీలు..!

మళ్లీ.. ఆరు గ్యారెంటీలు..! – అర్హులు గుర్తింపుకు ఏఐ టెక్నాలజీ – ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులకు అవకాశం – అందుబాటులోకి త్వరలో మోబైల్ యాప్‌ – కసరత్తు చేస్తోన్న తెలంగాణ సర్కారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ఆదరణను పొందింది. ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని గుర్తించి.. సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తోంది. తాజాగా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను మళ్లీ అమలు చేసేందకు దృష్టి సారించింది. … Continue reading మళ్లీ.. ఆరు గ్యారెంటీలు..!