అంతారం తాండా సర్పంచుకు ఎమ్మెల్యే పరామర్శ

అంతారం తాండా సర్పంచుకు ఎమ్మెల్యే పరామర్శ – రాంచందర్ నివాసానికి వెళ్లిన మనోహర్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండా సర్పంచ్ రాంచందర్ నాయక్ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల రాంచందర్ నాయక్ తల్లీ మృతి చెందింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అంతారం తాండాలోని రాంచందర్ నాయక్ ఇంటికి వెళ్లారు. ఆయన తల్లి చిత్రపటానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం రాంచందర్ నాయక్ను పరామర్శించి … Continue reading అంతారం తాండా సర్పంచుకు ఎమ్మెల్యే పరామర్శ