పుర సమరం.. రసవత్తరమే..! – కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మద్యే కుర్చీలాట – పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు – మాజీ కౌన్సిలర్లపై సై అంటున్న యూత్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్‌కు జరిగే పోరు ఈ సారి మరింత రసవత్తరంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మద్య కుర్చీలాట జరగక తప్పదని అనిపిస్తోంది. తాండూరు … Continue reading పుర సమరం.. రసవత్తరమే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed