ఎమ్మెల్యే సహాకారంతో వార్డుల అభివృద్ధి

ఎమ్మెల్యే సహాకారంతో వార్డుల అభివృద్ధి – ద్వారాకా నగర్లో సీసీ రోడ్డు పనులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డు సమస్యల పరిష్కారంతో అభివృద్ధి జరుగుతోందని పలువురు నాయకులు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం 24వ వార్డులోని ద్వారాకా నగర్లో రూ. 1 కోటి 5లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ వార్డు ఇంచార్జ్ కావలి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వార్డు మాజీ కౌన్సిలర్ సాహు … Continue reading ఎమ్మెల్యే సహాకారంతో వార్డుల అభివృద్ధి