బల్దియా రేసులోకి రవీందర్ గౌడ్..?

బల్దియా రేసులోకి రవీందర్ గౌడ్..? – చైర్మన్ బరిలో నిలిచేందుకు ఫోకస్ – చిరకాల కోరిక నెరవేర్చుకునేందుకు యత్నం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల రేసులోకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ తాజా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన రంగంలోకి దిగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఒక విధంగా రవీందర్ గౌడ్ రాజకీయ ప్రస్తానం మున్సిపల్ ఎన్నికల నుంచే మొదలైందని చెప్పవచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ … Continue reading బల్దియా రేసులోకి రవీందర్ గౌడ్..?