పట్లోళ్ల నర్సింలుకు.. సాటెవ్వరు..!

పట్లోళ్ల నర్సింలుకు.. సాటెవ్వరు..! – చైర్మన్ పీఠంకు సరైనోడు.. ఆయనొక్కడే – మాట తప్పని, మడమ తిప్పని మామ – మున్సిపల్ బరిలో అవకాశం ఇవ్వాల్సిందే – పట్టుబడుతున్న పట్టణ యువత, సన్నిహితులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మాట తప్పని.. మడమ తిప్పని.. ‘బొట్టు మామ’కు సాటెవ్వరు లేరంటూ తాండూరు పట్టణ యువత మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు కీర్తిని చాటుతున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ పదవికి అతనే సరైన నేత … Continue reading పట్లోళ్ల నర్సింలుకు.. సాటెవ్వరు..!