వాహనదారులకు గుడ్‌ న్యూస్..!

వాహనదారులకు గుడ్‌ న్యూస్..! – ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్లు – ఏర్పాట్లు చేసిన రవాణా శాఖ – ఎలాంటి ఉపయోగాలు తెలిస్తే షాక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మనం ఏ వాహనం కొన్నా రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఎంత పెద్ద ధనవంతులైనా, సెలబ్రిటీలు అయినా, స్టార్స్‌ అయినా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడం చూసే ఉంటాం. వాళ్లకు అంటే నిమషాల్లో పని అయిపోతుంది. అది వేరే విషయం అనుకోండి. అయితే సామాన్యులు, పేదలు … Continue reading వాహనదారులకు గుడ్‌ న్యూస్..!