రేపు తాండూరులో బోనాల జాతర

రేపు తాండూరులో బోనాల జాతర – ముస్తాబైన కట్ట మైసమ్మ దేవాలయం – దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం విజ్ఞాన్‌పుర్ కాలనీ, గుమాస్తా నగర్‌లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో రేపు, ఎల్లుండి బోనాల జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వార్డు మాజీ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, ఆలయ కమిటి సభ్యులు, భక్తబృందం తెలిపింది. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లను సిద్దం చేసినట్లు తెలిపారు. ప్రతి యేడాది … Continue reading రేపు తాండూరులో బోనాల జాతర