పట్టణాభివృద్ధి నిధులకు పచ్చజెండా..!

పట్టణాభివృద్ధి నిధులకు పచ్చజెండా..! – రూ. 18.7 కోట్లకు పరిపాలన ఆమోదం – ఎమ్మెల్యే కృషితో పనులకు గ్రీన్ సిగ్నల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో చేపట్టే అభివృద్ధి నిధులకు రాష్ట్ర పురపాలక శాఖ పచ్చజెండా ఊపింది. గత యేడాది నవంబర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాండూరు మున్సిపల్ కు రూ. 18కోట్ల 70లక్షలను విడుదల చేసింది. అర్బన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నిధులను మంజూరు చేసింది. … Continue reading పట్టణాభివృద్ధి నిధులకు పచ్చజెండా..!