ఉత్సహాంగా సంక్రాంతి సంబరాలు – మహిళలకు ముగ్గుల పోటీలు – హాజరైన ఆర్బీఓఎల్ ఎండీ సరళారెడ్డి – విజేతలకు బహుమతులు అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో సంక్రాంతి సంబరాలు మైమరించాయి. తాండూరు ఆర్బీఓఎల్ ఎండి సరళా శ్రీనివాస్ రెడ్డి సన్నిహిత మిత్రులు, ఆత్మీయ సభ్యులు ఈ సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం పట్టణంలోని నేతాజీ గురుదేవ్ గురుకుల పాఠశాలలో జరిగిన వేడుకలకు సరళా శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు … Continue reading ఉత్సహాంగా సంక్రాంతి సంబరాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed