స్ఫూర్తిదాయకుడు స్వామి వివేకానంద

స్ఫూర్తిదాయకుడు స్వామి వివేకానంద – తాండూరులో ఘనంగా జయంతి ఉత్సవాలు – వివేకానంద వేషాధారణలో కేవీసీఎస్ విద్యార్థులు – నివాళులు అర్పించిన నాయకులు, సంఘాల ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకుడుగా నిలిచారని తాండూరుకు చెందిన పలువురు అభివర్ణించారు. సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాండూరు పట్టణం శాంత్ మహాల్ చౌరస్తా సమీపంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి తాండూరు … Continue reading స్ఫూర్తిదాయకుడు స్వామి వివేకానంద