ప్రాణం తీసే దారం..!

ప్రాణం తీసే దారం..! – చైనా మాంజా విక్రయాలపై పంజా – ముగ్గురు వ్యాపారులపై కేసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సంక్రాంతి సందడి మాటున ప్రాణాల మీదకు తెస్తోన్న చైనా మాంజా విషయంలో తాండూరు పోలీసులు సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటున్నారు. యమపాశాల్లాంటి చైనా మాంజాను విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. గుట్టుగా ఇండ్లలో నిర్వహించే విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు వ్యాపారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చైనా మాంజాలను … Continue reading ప్రాణం తీసే దారం..!