రాజకీయంగా బీసీలు ప్రత్యేకంగా నిలవాలి

రాజకీయంగా బీసీలు ప్రత్యేకంగా నిలవాలి – ఈనెల 23న జిల్లా బీసీ సర్పంచులకు సన్మానం – సన్నాహాక సమావేశంలో బీసీ సంఘం జిల్లా నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయాలలో బీసీలు ప్రత్యేకంగా నిలవాలని బీసీ సంఘం జిల్లా నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు యాదగిరి యాదవ్ లు అన్నారు. మంగళవారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ … Continue reading రాజకీయంగా బీసీలు ప్రత్యేకంగా నిలవాలి