23వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం..!

23వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం..! – మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పక్కా – బీఆర్ఎస్ యువనాయకుడు పట్లోళ్ల సందీప్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 23వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆ వార్డు ఇంచార్జ్, పార్టీ యువ నాయకుడు పట్లోళ్ల సందీప్ రెడ్డి అన్నారు. సోమవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున … Continue reading 23వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం..!