గులాబీ గూటికి మరో మాజీ కౌన్సిలర్

గులాబీ గూటికి మరో మాజీ కౌన్సిలర్ – కండువా కప్పి ఆహ్వానించిన పైలెట్ రోహిత్ రెడ్డి – కాంగ్రెస్‌కు ఒకేరోజు రెండు షాక్‌లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాంగ్రెస్ పార్టీకి ఒకేరోజు రెండు షాక్‌లు తగిలాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ పరిమళ, సీనీయర్ నాయకులు గడ్డలి రవీందర్‌లు సోమవారం ఉదయం బీఆర్ఎస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సాయంత్రం హస్తం పార్టీకి చెందిన మరో మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. … Continue reading గులాబీ గూటికి మరో మాజీ కౌన్సిలర్