కాలనీల్లో కమలం జెండా ఎగురేస్తాం

కాలనీల్లో కమలం జెండా ఎగురేస్తాం – బీజేపీ నుంచి అవకాశం ఇవ్వండి – యువనాయకుడు రోహిత్ సుగంధి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రాజీవ్, ఇందిరమ్మ కాలనీల్లో కమలం జెండా ఎగురవేస్తామని బీజేపీ యువనాయకుడు రోహిత్ సుగంధి అన్నారు. మంగళవారం బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశంకు వినతి పత్రం అందజేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు రాజీవ్ గృహకల్ప కాలనీ, ఇందిరమ్మ కాలనీల నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు … Continue reading కాలనీల్లో కమలం జెండా ఎగురేస్తాం