ఆరో వార్డులో.. గెలుపు మాదే..! – అధిష్ఠానం ఆశీర్వాదంతో పోటీకి సిద్దం – ప్రజా ఆశీస్సులతో మెజార్టీ ఖాయం – కాంగ్రెస్ నాయకులు వెంకట్‌రాములు తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు పట్టణం ఇందిరానగర్ 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో పోటీకి సిద్దమవుతున్నట్లు ఆ పార్టీ యువనాయకులు వెంకట్‌రాములు అన్నారు. గతంలో ఇదే వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. 6వ వార్డులో ప్రజలతో ఉన్న సత్సంబంధాలే తన విజయానికి … Continue reading ఆరో వార్డులో.. గెలుపు మాదే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed