మంచి మనసును చాటిన సరళమ్మా సాయం

మంచి మనసును చాటిన సరళమ్మా సాయం – ఫిజియోథెరఫీ విద్యార్థికి చేయూతనిచ్చిన ఆర్బీఓఎల్ ఎండీ – కృతజ్ఞతలు తెలిపిన తండ్రి, విద్యార్థి తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగంలో విద్యార్థుల అభివృద్ధికి అండగా ఉంటామని ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి మంచి మనసును చాటుకుంటున్నారు. బషీరాబాద్ మండలం బాదాపూర్ గ్రామానికి చెందిన విలేకరి విజయ్ కుమార్ కుమారుడు శరత్ చంద్ర ఫిజియోథెరఫీ(బీపీటీ)లో సీటు సాధించాడు. అయితే చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు … Continue reading మంచి మనసును చాటిన సరళమ్మా సాయం