విద్యార్థి దశలోనే భక్తి భావం పెంపొందించాలి

విద్యార్థి దశలోనే భక్తి భావం పెంపొందించాలి – తాండూరు విద్యావేత్త పర్యాద రామకృష్ణ – శ్రీసంస్కార్ విద్యాపీఠ్‌లో రాంమందిర ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల్లో దేశభక్తి, దైవభక్తి భావాలు పెంపొందించేందుకు అందరు శ్రద్ద వహించాలని తాండూరుకు చెందిన ప్రముఖ విద్యావేత్త పర్యాద రామకృష్ణ అన్నారు. అయోధ్యలో రాంమందిరం నిర్మించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ సంస్కార్ విద్యాపీఠ్‌ ప్రైవేట్ పాఠశాలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా … Continue reading విద్యార్థి దశలోనే భక్తి భావం పెంపొందించాలి