మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం – బ్యాలెట్ స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన – అధికారుతో కలిసి పర్యవేక్షించిన కమీషనర్ మధుసూదన్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే మున్సిపల్ ఎన్నికలకు తాండూరు మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎన్నికల నోటిపికేషన్ నాటికి అన్ని సిద్దం చేసి ఉంచుతోంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ హైస్కూల్ లో స్ట్రాంగ్, కౌంటింగ్ హాల్ ల ఏర్పాట్లను సమీక్షించారు. కమీషనర్ … Continue reading మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం