ఎస్‌కేటీఎస్‌లో వైభవంగా వసంత పంచమి

ఎస్‌కేటీఎస్‌లో వైభవంగా వసంత పంచమి – సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు చేసిన విద్యార్థులు – చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ (ఎస్‌కేటీఎస్‌లో)లో వసంత పంచమిని వైభవంగా జరుపుకున్నారు. శుక్రవారం చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినం సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సరస్వతి దేవి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి.. వేద పండితుల మంత్రోచ్చరణలో పూజలు నిర్వహించారు. పాఠశాలకు చెందిన … Continue reading ఎస్‌కేటీఎస్‌లో వైభవంగా వసంత పంచమి