సీఎంఆర్ఎఫ్‌ పేదలకు వరం..!

సీఎంఆర్ఎఫ్‌ పేదలకు వరం..! – పార్టీలకతీతంగా సహాయ నిధి మంజూరు – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరంగా మారిందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కోట్ పల్లి మండలాలతో పాటు తాండూరు పట్టణానికి చెందిన సుమారు 200 మందికి రూ.75లక్షల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. శనివారం తాండూరు … Continue reading సీఎంఆర్ఎఫ్‌ పేదలకు వరం..!