తాండూరు లయన్స్ క్లబ్.. ఎక్స్ లెంట్..!

తాండూరు లయన్స్ క్లబ్.. ఎక్స్ లెంట్..! – 14 అవార్డులు సొంతం చేసుకున్న క్లబ్ – క్లబ్ అధ్యక్షులు శరణు బసప్పకు అవార్డు తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవా కార్యక్రమాలతో తాండూరు లయన్స్ క్లబ్ ఎక్స్ లెంట్ అనిపించుకుంది. పలు సామాజిక సేవా కార్యక్రమాలకు గాను రీజీయన్ మీట్ లో 14 ఎక్స్ లెంట్ అవార్డులను సొంతం చేసుకుంది. శనివారం షాద్ నగర్లో ఇండిగో రీజీయన్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తాండూరు … Continue reading తాండూరు లయన్స్ క్లబ్.. ఎక్స్ లెంట్..!