గులాబీ గెలుపు గుర్రాలు..!

గులాబీ గెలుపు గుర్రాలు..! – పార్టీలో పలువురి అభ్యర్థుల ఖరారు – మాజీలకు, సీనీయార్టీకి ప్రాధాన్యం – బీఆర్ఎస్ పార్టీలో పుర సందడి షురూ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో జరుగుతున్న ఎన్నికలకు గులాబీ పార్టీ పార్టీ గెలుపు గుర్రాలు రేసుకు సిద్దమయ్యారు. పురపోరులో పోటీ పడే అభ్యర్థులను ఖరారు చేశారు. పలువురు అభ్యర్థులకు టిక్కెట్లు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించారు. సాయిపూర్‌కు చెందిన … Continue reading గులాబీ గెలుపు గుర్రాలు..!