మార్వాడి యువమంచ్ సేవా తత్పరత – తిమ్మాయిపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు – 60 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : గణతంత్ర దినోత్సవం రోజు తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు సేవా తత్పరతను చాటుకున్నారు. 77వ గణతంత్ర దినోత్సవంను పురుస్కరించుకుని తాండూరు పట్టణంలోని బాలాజీ మందిరంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో యాలాల మండలం తిమ్మాయిపల్లిలో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం వారి సహాకారంతో రక్తదాన … Continue reading మార్వాడి యువమంచ్ సేవా తత్పరత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed