హస్తం.. ‘పుర’విప్పుతోంది…!

హస్తం.. ‘పుర’విప్పుతోంది…! – నేడు మున్సిపల్ అభ్యర్థుల ప్రకటన..? – అన్ని వార్డుల పోటీదారుల జాబితా సిద్దం – ఎమ్మెల్యే సమావేశంపై ఆసక్తి.. తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాలపై అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, కౌన్సిలర్ల అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు బీజేపీ అన్ని వార్డు చేస్తామని సంకేతాలు ఇచ్చింది. మున్సిపల్‌లో ఓటర్ల జాబితా నుంచి.. రిజర్వేషన్ల ప్రకటన వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో … Continue reading హస్తం.. ‘పుర’విప్పుతోంది…!