పుర పోరు.. ఫుల్ జోష్..!

పుర పోరు.. ఫుల్ జోష్..! – తాండూరులో 11 నామినేషన్లు దాఖలు – ఉత్సహాంగా తరలివచ్చిన అభ్యర్థులు, నేతలు – ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పుర పోరులో ఫుల్ జోష్ కనిపించింది. ఎన్నికల నోటికేషన్ లో భాగంగా బుధవారం నుంచే తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల దాఖల పర్వం ఉత్సహాంగా ప్రారంభమయ్యింది. బుధవారం తొలి రోజు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు కౌన్సిలర్ స్థానాల కోసం నామినేషన్లను దాఖలు … Continue reading పుర పోరు.. ఫుల్ జోష్..!