పారదర్శకంగా ఎన్నికలు..!

పారదర్శకంగా ఎన్నికలు..! – నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తం – జిల్లాలో ఎన్నికలకు పట్టిష్ట ఏర్పాట్లు – సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి – పరిశీలన తర్వాతే నామినేషన్ల పై చర్యలు – వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం తాండూర్ మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల్లో … Continue reading పారదర్శకంగా ఎన్నికలు..!