సభలు, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి
సభలు, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి – తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య – ఎప్పుడు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో నిర్వహించే సభలు, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. గురువారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ లో మోడల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, అందరు ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. సభలు, ర్యాలీలు, బ్యాండ్ బాజాలు, లౌడ్ స్పీకర్లు పెట్టుకునే పార్టీలు, … Continue reading సభలు, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed