చైర్మన్‌ అభ్యర్థినే ఓడించిన సర్దార్..!

చైర్మన్‌ అభ్యర్థినే ఓడించిన సర్దార్..! – మళ్లీ మున్సిపల్ బరిలో బలమైన నేత – ఈ సారి ఆ వార్డు నుంచి నామినేషన్ – ఎదురు ఎవరు ఉన్నా బెదురు తప్పదు తాండూరు, దర్శిని ప్రతినిధి : పదేళ్ల క్రితం జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్‌ అభ్యర్థిని ఓడించి.. గెలిచిన సుమిత్ గౌడ్ మళ్లీ పురపోరుకు సిద్దమయ్యారు. సర్దార్ సర్వాయి పాపన్న అంశంకు చెందిన జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ కుటుంబం మొదటి … Continue reading చైర్మన్‌ అభ్యర్థినే ఓడించిన సర్దార్..!