కాంగ్రెస్‌ చైర్మన్‌ నిర్ణయం అప్పుడే..!

కాంగ్రెస్‌ చైర్మన్‌ నిర్ణయం అప్పుడే..! – తాండూరు అభివృద్ధికి రూ. 1000 కోట్లు తెస్తాం – మళ్లీ మున్సిపల్ జంగీల్ రాజ్ను రానివ్వం – బల్దియాపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఎమ్మల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల … Continue reading కాంగ్రెస్‌ చైర్మన్‌ నిర్ణయం అప్పుడే..!