అట్టహాసంగా ‘పట్లోళ్ల’ నామినేషన్..!

అట్టహాసంగా ‘పట్లోళ్ల’ నామినేషన్..! – సాయిపూర్ నుంచి గులాబీ సేనతో ఊరేగింపు – పాల్గొన్న తాండూరు మాజీ ఎమ్మల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పట్లోళ్ల ఫ్యామీలి అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసే కార్యక్రమాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ స్థానానికి పట్లోళ్ల నర్సింలు(10వ వార్డు), సాయిపూర్ 9వ వార్డు నుంచి మాజీ వైస్ చైర్మన్ పట్లోళ్ల దీపా నర్సింలు దంపతులు పోటీ … Continue reading అట్టహాసంగా ‘పట్లోళ్ల’ నామినేషన్..!