బీఆర్ఎస్ పార్టీకి సందీప్ రెడ్డి రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి సందీప్ రెడ్డి రాజీనామా – బీఆర్ఎస్వీ పదవి కూడా గుడ్ బై – రాజీనామాకు కారణాలు అవే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకి పట్లోళ్ల సందీప్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేధన వ్యక్తం చేశారు. పార్టీలో … Continue reading బీఆర్ఎస్ పార్టీకి సందీప్ రెడ్డి రాజీనామా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed