మా కోడలును ఆశీర్వదించండి..! – ప్రచారం చేసిన మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ – 24వ వార్డులో ఇంటింటికి వెళ్లిన కోట్రిక నాగలక్ష్మీ తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో మా కోడలును ఆశీర్వదించాలని మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో 24వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తన కోడలు కోట్రిక నాగలక్ష్మి గెలుపుకోసం విజయలక్ష్మీ ప్రచారం చేపట్టారు. శుక్రవారం కోట్రిక వి జయలక్ష్మీ తన కోడలు … Continue reading మా కోడలును ఆశీర్వదించండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed