ముగిసిన నామినేషన్ల పర్వం..!

ముగిసిన నామినేషన్ల పర్వం..! – మూడో రోజు 165 దాఖలుతో 273 చేరిన సంఖ్య – బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ఖరారు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈనెల 28వ తేది నుంచి తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొదటి రోజు … Continue reading ముగిసిన నామినేషన్ల పర్వం..!