ఎన్నికల తరువాత చూసుకుందాం..!

ఎన్నికల తరువాత చూసుకుందాం..! – తాండూరు అభివృద్ధిపై చర్చకు సిద్దం – మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా – మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల తరువాత తాండూరు అభివృద్ధిపై తేల్చుకుందామని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన సవాల్ పై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ … Continue reading ఎన్నికల తరువాత చూసుకుందాం..!