కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత – ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు పట్టణం 11వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పటేల్ తేజ(చంద్రకాంత్‌ రెడ్డి) శుక్రవారం కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పటేల్ తేజకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని … Continue reading కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత