కుర్వ జగదీష్‌కు ఎమ్మెల్యే పరామర్శ
కుర్వ జగదీష్‌కు ఎమ్మెల్యే పరామర్శ – ఆసుపత్రికి వెళ్లి పరిశీలించిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన తాండూరు బీజేపీ యువనాయకుడు కుర్వ జగదీష్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన కుర్వ జగదీష్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ దక్కన్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదివారం ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స … Continue reading కుర్వ జగదీష్‌కు ఎమ్మెల్యే పరామర్శ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed