అవకాశం ఇవ్వండి.. కాలనీని అభివృద్ధి చేస్తా

అవకాశం ఇవ్వండి.. కాలనీని అభివృద్ధి చేస్తా – సీసీఐ కాలనీలో కోట్రిక నాగలక్ష్మీ ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : కౌన్సిలర్ గా అవకాశం ఇస్తే కాలనీలను అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం కోట్రిక నాగలక్ష్మీ తన భర్త కోట్రిక శ్రీకాంత్ తో కలిసి 24వ వార్డులోని సీసీఐ కాలనీల ప్రచారం చేశారు. వార్డు వార్డులోని ఇంటింటికి వెళ్లి ఓటర్లను … Continue reading అవకాశం ఇవ్వండి.. కాలనీని అభివృద్ధి చేస్తా