గులాబీ విధేయులకే పెద్దపీట..!

గులాబీ విధేయులకే పెద్దపీట..! – మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి రావాలి – బల్దియాపై బీఆర్ఎస్ జెండా ఎగరవేద్దాం. – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫారాల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకి కోసం పనిచేసిన నాయకులకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ … Continue reading గులాబీ విధేయులకే పెద్దపీట..!